గోదావరి ప్రచురణలు సత్తిబాబు , పావని గార్లతో సంభాషణ .

హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో మనతో గోదావరి ప్రచురణలు స్థాపించిన సత్తి బాబు గారు , వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు . ఎనిమిదేళ్ళక్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 వ సంవత్సరం నించీ వేగాన్ని పుంజుకుంది . తెలుగు పుస్తకాలు , అనువాదాలు అన్నీ కలిపి దాదాపు ఎనభైకి పైగా పుస్తకాలను ప్రచురించింది . దాదాపు ప్రతి పుస్తకం ఏడువందల కాపీల పైన పాఠకుల చేతుల్లోకి చేరింది . ఏడుగురు యువ రచయితలను పరిచయం చేస్తే అందరి పుస్తకాలు వెయ్యికి పైగా అమ్మగలిగారు . అమెరికన్ రచయిత అయాన్ రాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్ అనే ఎనిమిది వందల పేజీల నవల ఇప్పటిదాకా ఎనిమిది రీప్రింట్లు వేశారు . సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి పుస్తకాలను, ఇంగ్లీష్ రచయిత విక్రమ్ సంపత్ గారి పుస్తకాలను వరుసగా పాఠకులకు అందిస్తున్నారు . సత్తిబాబు గారు , పావని గారు జంటగా పని చేస్తూ అతి తక్కువ కాలంలో తెలుగు ప్రచురణ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు . డిసెంబర్ 19 నించీ మొదలయ్యే హైదరాబాద్ ఎక్సిబిషన్లో గోదావరి ప్రచురణల పుస్తకాలు దొరికే స్టాల్ నంబర్లు 246, 247. * For your Valuable feedback on this Episode - Please click the link below.https://tinyurl.com/4zbdhrwrHarshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspotHarshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple*Contact us - harshaneeyam@gmail.com ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Om Podcasten

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world and Telugu Short stories/Novels. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. You can contact us at harshaneeyam@gmail.com #Translations #katha # telugu #telugukatha #story This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp