This podcast about, chandamamkathalu, neethikathalu, in Telugu
చిన్నప్పుడు మనం ఎన్నో కథలు విన్నాము .అంతే కాదు చందమామ పుస్తకం వచ్చిందంటే కథలు చదవడమే కాక అందులోని బొమ్మలు కూడ ఆసక్తిగా చూసే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకు చందమామ కథలు ,నీతి కథలు అంటే తెలియనే తెలియదు
This podcast about, chandamamkathalu, neethikathalu, in Telugu
చిన్నప్పుడు మనం ఎన్నో కథలు విన్నాము .అంతే కాదు చందమామ పుస్తకం వచ్చిందంటే కథలు చదవడమే కాక అందులోని బొమ్మలు కూడ ఆసక్తిగా చూసే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకు చందమామ కథలు ,నీతి కథలు అంటే తెలియనే తెలియదు . ఎంతసేపు కార్టూన్ ఛానెల్స్ తప్ప .
ఇందులో మీరు పిల్లలకు కావల్సిన కథలు వినవచ్చు Support this podcast: https://anchor.fm/telugumuchata/support